Pakistan: జైలు శిక్ష విధించిన మిలిటరీ కోర్టు..! 1 d ago
పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలు శిక్ష విధించింది. గత సంవత్సరం మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడంలో నిరసనలు చేపట్టిన వీరు సైనిక స్థావరాలపై దాడి చేయడమే ప్రధాన కారణం. దీంతో తాజాగా మిలిటరీ కోర్టు ఆ పౌరులకు శిక్షను విధించింది.